Chandrayaan 3 మరో అద్భుతం.. చందమామ పై సూర్యోదయం ప్రత్యేకతలు... | Telugu OneIndia

2023-09-20 1

Chandrayaan 3: Vikram lander and Pragyan rover may spring back to life on September 22.

మిషన్ చంద్రయాన్ 3. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై వాలిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనితీరు ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.

#Chandrayaan3
#Chandrayaan3MissionUpdate
#ISRO
#MOON
#Earthz
#Sun
~PR.39~ED.234~